హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గడువులోగా విచారణ పూర్తిచేయాలి: జేసీ

సత్యసాయి: హిందూపూర్ మున్సిపల్ కార్యాలయం, లేపాక్షి, చిలమత్తూరు తహసీల్దార్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రత్యేక శిబిరాలను జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ ఆదివారం సందర్శించారు. ఓటర్ల వివరాల్లో స్పెల్లింగ్ తప్పులు, వయస్సు వ్యత్యాసాల సవరణ హియరింగ్ ప్రక్రియను, బిఎల్ఓల పత్రాలను ఆయన పరిశీలించారు. నిర్దేశిత గడువులోగా విచారణ పూర్తిచేయాలని ఆదేశించారు.