PDPL: కాల్వశ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌ను ACP కృష్ణ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. SI సుధాకర్ స్వాగతం పలికారు. రిసెప్షన్ రిజిస్టర్‌తో పాటు పలు రికార్డులను పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, పరిధిలో నిత్యం పెట్రోలింగ్ నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. కేసుల నమోదు, శాంతిభద్రతల విషయంలో నిబంధనలు పాటించాలని ఆదేశించారు.
తెలంగాణ
పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ACP


