హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

SKLM హిరమండలం మండలం చిన్న కోరాడ వీధికి చెందిన కొంకి గోవింద (37) ఆదివారం వంశధార కాలువలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం చిన్న కోరాడ బ్రిడ్జి కింద గోవింద మృతదేహం లభ్యమైంది.