హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆత్మకూరులో అభివృద్ధి పనులు ప్రారంభం

ATP: ఆత్మకూరు మండలకేంద్రంలో రూ. 5.10 కోట్ల నిధులతో తారురోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అలాగే నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. గడిచిన రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళుతుందని తెలిపారు.