E.G: కడియం మండలం దుళ్ల ఎర్ర కాలనీలో తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రూ. 3.5 లక్షల నగదు, 10 కాసుల బంగారం, వెండి వస్తువులు అపహరించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ శివప్రియ, ఎస్సై దుర్గాప్రసాద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించగా.. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
దుళ్ల ఎర్ర కాలనీలో భారీ చోరీ


