హైదరాబాద్: 28°C
తెలంగాణ

హోటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే

MBNR: రాజాపూర్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘టెర్మినల్ 44’ హోటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జవ్వాజి శేఖర్ గౌడ్‌తో పాటు మండల, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని హోటల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.