కృష్ణా: ఉయ్యూరులో టిడ్కో స్వగృహ సందర్శన యాత్రలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్లను పరిశీలించారు. నవంబర్, డిసెంబర్‌లో పనులు పూర్తి చేసి జనవరి 15లోగా తాళాలు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రూ.13 కోట్లతో రోడ్లు, పార్కులు, పాఠశాల, ఆస్పత్రి తదితర మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
ఉయ్యూరులో టిడ్కో ఇళ్ల పనులు వేగవంతం


