ASR: వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న విస్తృతస్థాయి సమావేశాలు, సంస్థాగత బలోపేత కార్యక్రమాల్లో భాగంగా డుంబ్రిగూడ మండలం సోవ్వలో ఆదివారం పార్టీ జెండాను ఆవిష్కరించారు. యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య ఆధ్వర్యంలో కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ బలోపేతం, గ్రామస్థాయిలో కార్యకర్తల సమన్వయం, సంస్థాగత నిర్మాణంపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
సోవ్వలో వైసీపీ జెండా ఆవిష్కరణ


