హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘కర్నూలుకు శాశ్వత హైకోర్టు బెంచ్ ఇవ్వాలి’

కర్నూలుకు శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీసాల సుమలత డిమాండ్ చేశారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ..కర్నూలుకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. రాయలసీమ న్యాయవాదుల జేఏసీని న్యాయశాఖ మంత్రి కలవకపోవడం సిగ్గుచేటన్నారు.