PLD: ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల ప్రజలు ఏళ్లుగా వినియోగిస్తున్న పోలింగ్ కేంద్రాలను ముందస్తు సమాచారం లేకుండా మార్చడం సరికాదని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. మార్పులకు గల కారణాలను అధికారులు స్పష్టం చేయాలన్నారు. రాజకీయ జోక్యానికి తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాల మార్పుపై బొల్లా అభ్యంతరం


