హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోగల్లులో అభివృద్ధి పనులకు శ్రీకారం

W.G: పాలకోడేరు మండలం మోగల్లులో ఆదివారం ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామరాజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ.5 లక్షలతో నిర్మించిన పంప్ హౌస్, రూ.35 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో పాలకోడేరు సొసైటీ అధ్యక్షుడు కొత్తపల్లి నాగరాజు, మండల టీడీపీ అధ్యక్షుడు కొత్తపల్లి సూర్యనారాయణరాజు, కొమ్మన నాగబాబు పాల్గొన్నారు.