హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్: కలెక్టర్

VSP: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి కార్య క్రమాలు కొనసాగుతాయని, అన్ని శాఖల అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజలు పూర్తి వివరాలతో అర్జీలు సమర్పించాలని సూచించారు.