WG: భీమవరం శ్రీభీమేశ్వర స్వామి ఆలయంలో కల్యాణ మండపం, విశ్రాంతి మండప నిర్మాణాలకు ఆదివారం శంకుస్థాపన జరిగింది. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఎంపీ పాక సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్మాణ పనులను ప్రారంభించారు. దాతలు, భక్తులు, దేవదాయ శాఖ సహకారంతో చేపడుతున్న ఈ నిర్మాణాల్లో ఆలయ ఈవో, పాలకవర్గ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయంలో నిర్మాణాలకు శంకుస్థాపన


