SRD: పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయడమే ఇందిరమ్మ పథకం ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. బోరంచ గ్రామానికి చెందిన మల్కన్నోల కిష్టయ్య ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
తెలంగాణ
పేదల సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే


