హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీట్ పరీక్షకు 97.85 శాతం హాజరు

SKLM: జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన నీట్ పీజీ-2026 (మోడరన్ మెడిసిన్) పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగిన ఈ పరీక్షల కోసం జిల్లాలో మొత్తం 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 697 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, వారిలో 682 మంది హాజరయ్యారు. 15 మంది గైర్హాజరు అయ్యారు.