హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా నేతలపై TDP కఠిన నిర్ణయాలు!

CTR: ఉమ్మడి చిత్తూరు జిల్లాపై TDP అధిష్ఠానం సీరియస్‌గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తోకజాడించినా, తప్పు చేసినా MLAలతోపాటు ఇన్‌ఛార్జ్‌లపై వేటు వేస్తోంది. ఇది వరకే సత్యవేడు MLAను పార్టీ నుంచి బహిష్కరించగా, కుప్పంలోనూ పార్టీకి డ్యామేజ్ జరుగుతుందన్న అంతర్గత సమాచారంతో అక్కడ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతల నుంచి MLC శ్రీకాంత్ను పక్కన పెట్టింది.