ఖమ్మం జిల్లాలో గత ఆరేళ్లుగా బీసీ సంక్షేమ అధికారిణిగా సేవలందిస్తూ, వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్యాభివృద్ధి, ఉచిత కోచింగ్, వసతుల కల్పనకు విశేష కృషి చేసిన గుడికందుల జ్యోతికి ప్రభుత్వం డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్నత పదోన్నతి కల్పించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాల మాయాదేవి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు.
తెలంగాణ
బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతికి ప్రమోషన్..!


