హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

త్వరలో కార్పెంటర్స్‌కు ఉచిత శిక్షణ

CTR: నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని కార్పెంటర్స్ సద్వినియోగం చేసుకోవాలని కార్మిక శాఖ & “ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ట్రైనర్ మునెప్ప తెలిపారు. ఆదివారం పుంగనూరులో అయన మాట్లాడారు.. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమ బోర్డు శాఖ ఆధ్వర్యంలో ఈ ఉచిత ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. వివరాలకు 9000881066 సంప్రదించాలన్నారు.