NTR: తిరువూరు మండల అర్బన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా వెంపాటి అబ్రాహామ్ మణిరత్నం నియమితులయ్యారు. తిరువూరు నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షురాలు పోలే శాంతి నూతన అధ్యక్షుడిని అభినందించి, పార్టీని అంచెలంచెలుగా అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వెంపాటి మణిరత్నంకు తిరువూరు బీజేపీ పగ్గాలు


