KMM: జిల్లాలో నీట్-పీజీ 2026 పరీక్ష ఆదివారం సజావుగా ముగిసినట్లు అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. 2 కేంద్రాలలో 668 మంది విద్యార్థులకుగాను 642 మంది హాజరుకాగా, 26 మంది గైర్హాజరయ్యారని అన్నారు. ముఖ్యంగా పరీక్షల నిర్వహణను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఇంటర్మీడియట్ అధికారి రవి బాబు తదితరులు పాల్గొన్నారు. అధికారులు ఏర్పాట్లుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
ముగిసిన నీట్-పీజీ పరీక్ష


