హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

SKLM: రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమాలలో భాగంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బంటుపల్లి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.