W.G: కాళ్ల మండలం సీసలి గ్రామంలో కోడిపందేలు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై గణేష్ కుమార్ తెలిపారు. కోడిపందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేసినట్లు చెప్పారు. ఇద్దరి వద్ద నుంచి రూ.4,300 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
కోడిపందేల స్థావరంపై పోలీసుల దాడి


