దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న సీనియర్ పేసర్ మహహ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు. సెంట్రల్ జోన్‌పై అర్షద్ ఖాన్ వికెట్ తీయడం ద్వారా ప్రొఫెషనల్ క్రికెట్‌లో మొత్తం 900 వికెట్ల మార్కును అందుకున్నాడు. ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ, టీ20 ఫార్మాట్లు కలిపి ఈ మైలురాయిని చేరిన భారత్ తరఫున ఐదో పేసర్‌గా షమీ రికార్డులకెక్కాడు.
క్రీడలు
మహ్మద్ షమీ అరుదైన రికార్డు


