బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ బౌలర్లు విజృంభించారు. ముకేశ్ కుమార్, అభిజిత్ తలా మూడు వికెట్లు తీయగా, షమీ, ఖురేషీ చెరో రెండు వికెట్లతో రాణించారు. దీంతో సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకే కుప్పకూలింది. రింకూ సింగ్ (60) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
క్రీడలు
రింకూ సింగ్ ఒంటరి పోరాటం


