హైదరాబాద్: 28°C
క్రీడలు

SAకు షాక్.. AUS సిరీస్‌కు రబాడ దూరం

ప్రపంచ టెస్టు ఛాంపియన్ దక్షిణాఫ్రికాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ కగిసో రబాడ తొడ కండరాల గాయంతో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. గాయం తీవ్రత కారణంగా త్వరలో జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌లోనూ అతడు ఆడటం అనుమానంగా మారింది. డబ్ల్యూటీసీ పట్టికలో రెండో స్థానంలో ఉన్న ప్రొటిస్‌ జట్టుకు, త్వరలో జరిగే ఫైనల్ రేసు దృష్ట్యా రబాడ లేకపోవడం పెద్ద లోటే.