హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ఒంగోలులో పరిష్కార వేదిక

ప్రకాశం: ఒంగోలు కలెక్టరేట్లో ఈ నెల 31న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ప్రజలు తమ అర్జీలను Meekosam.ap.gov.in పంపించవచ్చన్నారు. ఫిర్యాదుల ఏ దశలో ఉన్నాయో తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయాలన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా అభిప్రాయాలు నమోదు చేయాలని కోరారు.