BDK: ఆదివాసీల హక్కుల పరిరక్షణ, రాజ్యాంగబద్ధమైన చట్టాల అమలు, ఉద్యోగాలు, భూమి హక్కులు, సాగునీరు, ఉపాధి అవకాశాల సాధన కోసం సెప్టెంబర్ 7న ఏటూరునాగారంలో నిర్వహించనున్న ఆదివాసీ మార్చ్‌ను విజయవంతం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. తుడుందెబ్బ ఆధ్వర్యంలో పినపాక మండలంలోని జానంపేటలో ఇవాళ పోస్టర్ ఆవిష్కరించారు.
తెలంగాణ
'ఆదివాసి మార్చ్‌ను జయప్రదం చేయాలి'


