PLD: వినుకొండ సమీపంలోని చీకటీగలపాలం వద్ద ఆదివారం డీసీఎం, కారు ఢీకొన్న ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పట్టణ ఎస్‌ఐ పుల్లారావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కారును ఢీ కొట్టిన డీసీఎం


