JGL: రాయికల్ శివాలయంలో హుండీ డబ్బులు చోరీకి గురైనట్లు సమాచారం. చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తుల ఫొటోలు లభించాయి. ఫొటోలో ఉన్న వ్యక్తుల ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని కోరుతున్నారు. నిందితుల గురించి సమాచారం తెలిసిన వారు 9949719991 నంబర్‌కు కాల్ చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
VIDEO: 'రాయికల్ శివాలయంలో హుండీ చోరీ'


