హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేట పడవలకు కలర్ కోడింగ్

BPT: సముద్రంలో వేటకు వెళ్లే పడవలకు కలర్‌ కోడింగ్‌ ఇవ్వాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. కోస్తా తీర ప్రాంత భద్రతపై ఆయన మాట్లాడారు. మెరైన్‌ డీఎస్పీ బాలిరెడ్డి, కోస్ట్‌ గార్డ్‌ కమాండెంట్‌ సంకేత్‌ కుమార్, మత్స్యశాఖ జేడీ శ్రీనివాసనాయక్, డీఎఫ్‌వో సౌజన్య, పలువురు అధికారులు పాల్గొన్నారు.