హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డును ఆక్రమించి చేపల చెరువు నిర్మాణం

NLR: అనంతసాగరం మండలంలో వాగులు, రోడ్డు మార్జిన్లను ఆక్రమించి చేపల చెరువుల నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దేవరాయపల్లి–మినగల్లు ప్రాంతంలో సోమపల్లి–ఆత్మకూరు రహదారి పక్కనే రోడ్డు మార్జిన్‌ను ఆక్రమించి చెరువులు నిర్మిస్తున్నారని తెలిపారు. నీటి ప్రవాహానికి ఏర్పాటు చేసిన కాలువలను ఆక్రమించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.