హైదరాబాద్: 28°C
తెలంగాణ

అండర్-16 క్రికెట్‌లో సారంపల్లి జట్టు విజయం

SRCL: సిద్దిపేటలో నిర్వహించిన అండర్-16 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో తంగనపల్లి మండలం సారంపల్లి ప్రిన్స్ క్రికెట్ అకాడమీ జట్టు ప్రతిభ కనబరిచి కరీంనగర్ జట్టుపై విజయం సాధించింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగెల రాజు క్రీడాకారులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు.