హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోనాయపాలెంలో అన్నదాన కార్యక్రమం

NTR: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 2 నాడు కోనాయపాలెం గ్రామంలో భారీ అన్నదాన కార్యక్రమం జరగనుంది. గ్రామ నాయకులు బుగ్గినెని సురేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావును ఆహ్వానించారు.