హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెప్టెంబర్ 2న జనసేన యువజన విభాగం ప్రకటన

KKD: పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సెప్టెంబర్ 2న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని జనసేన నాయకులు తెలిపారు. ఇదే వేదికపై జనసేన యువజన విభాగాన్ని ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.