ELR: ఉంగుటూరు గ్రామ పంచాయతీకి చెందిన రెండు చేపల చెరువులకు సోమవారం బహిరంగ వేలం పాట నిర్వహించనున్నారు. గతంలో నిర్వహించిన వేలంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రాకపోవడంతో ఆ రెండు చెరువుల వేలాన్ని వాయిదా వేశారు. అలాగే పలు పచ్చగడ్డి పాటల కూడా కూడా అదే రోజు వేలం పాట ఉంటుందని పంచాయతీ కార్యదర్శి బొడ్డు వెంకట రవిచంద్ర కుమార్ ఆదివారం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వాయిదా పడిన పంచాయతీ చెరువులకు వేలం


