MDK: టేక్మాల్ మండల పరిధిలోని కిందివాడలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ కారణంగా తాగునీరు పెద్దఎత్తున వృథాగా పోతోంది. గత కొన్ని రోజులుగా రహదారిపైకి నీరు ప్రవహిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లీకేజీని అరికట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: రోడ్లపైకి మిషన్ భగీరథ.. నీళ్లుపట్టించుకోని అధికారులు


