MDK: మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామంలో ఆదివారం బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసం ఆదివారం పురస్కరించుకొని గ్రామదేవతలకు ఉత్సవాలు నిర్వహించారు. ఆదివారం పోచమ్మ, మహంకాళి అమ్మవార్లకు మహిళలు ఊరేగింపుగా బోనాలను తీసుకువెళ్లి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది.
తెలంగాణ
VIDEO: రంగాయపల్లిలో ఘనంగా బోనాలు


