WG: ప్రజలు చోరీలు, సైబర్ నేరాలు, మోసాలతో పాటు మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తణుకు రూరల్ ఎస్ఐ ఎన్. శ్రీనివాసరావు సూచించారు. వీరభద్రపురంలోని జీడీఎం చర్చి, యెహోవా సాక్షుల మినిస్ట్రీలో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో చోరీలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై


