హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇక్కడ మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ

AKP: నర్సీపట్నం మండలం గురందొరపాలెం గ్రామ పంచాయతీ సమస్యాత్మక గ్రామంగా గుర్తింపు పొందింది. గత పంచాయతీ ఎన్నికలలో వైసీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. గ్రామంలో 10 వార్డులు ఉండగా మొత్తం 1211 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించబోతున్నారు. అందులో 559 మంది పురుష ఓటర్లు ఉండగా, మహిళా ఓటర్లు 652 మంది ఉన్నారు.