GNTR: హైదరాబాద్‌లో జరిగిన NMDC 10K రన్‌లో పొన్నూరు మున్సిపల్ కమిషనర్ రమేశ్ బాబు పాల్గొని 10 కిలోమీటర్ల పరుగును విజయవంతంగా పూర్తి చేసి మెడల్ సాధించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు పర్యావరణ పరిరక్షణపై బాధ్యత వహించాలని ఆయన పిలుపునిచ్చారు. 10K రన్ పూర్తి చేసిన ఆయనను మున్సిపల్ సిబ్బంది అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
10K రన్ పూర్తి చేసిన పొన్నూరు కమిషనర్


