హైదరాబాద్: 28°C
తెలంగాణ

TRSలో 30 మంది యువకుల చేరిక

JGL: మెట్‌పల్లిలో తెలంగాణ రక్షణ సేనలో చేరికల పర్వం కొనసాగుతోంది. ఆదివారం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంఛార్జి డా. రఘు సమక్షంలో మెట్ల చిట్టాపూర్‌ గ్రామం ఏఎస్‌ఆర్‌ బంజారా తండాకు చెందిన 30 మంది యువకులు పార్టీలో చేరారు. శివకుమార్‌ నాయక్‌ ఆధ్వర్యంలో చేరిన వారికి రఘు కండువాలు కప్పి స్వాగతించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.