SDPT: కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన గళం విప్పేందుకు సీపీఐ నాయకులు సమరానికి సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించే మహాధర్నాలో పాల్గొనేందుకు సిద్దిపేట జిల్లా బృందం ఆదివారం బయలుదేరింది. జిల్లా కార్యదర్శి మంద పవన్ నేతృత్వంలో చలో ఢిల్లీ, పిలుపునిచ్చిన నాయకులు, కేంద్ర తీరుపై పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు.
తెలంగాణ
ఢిల్లీ ధర్నాకు సీపీఐ నాయకుల పయనం


