హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలి'

NLG: విద్యార్థుల ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ముందు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపడుతున్నట్లు ఆ పార్టీ జిల్లా నాయకులు అశోక్ తెలిపారు. జిల్లా నలుమూలల నుండి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ మోర్చాల ప్రతినిధులు, విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.