హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీజేపీ జిల్లా మీడియా ఇంఛార్జ్‌గా ఆంజనేయులు

సత్యసాయి జిల్లా బీజేపీ మీడియా ఇంచార్జ్‌గా డి.ఎల్. ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. గత 20 ఏళ్లుగా పార్టీలో జిల్లా కార్యదర్శి, ఉపాధ్యక్షుడు తదితర కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవం తనకు ఉందన్నారు. పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.