హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మల్లేశ్వర స్వామి ఆలయానికి విరాళం

GNTR: పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానానికి పొన్నూరుకు చెందిన సాంబశివరావు కుటుంబం కీర్తిశేషులు నాగ శివకోటేశ్వరి జ్ఞాపకార్థం రూ.50,000 విరాళంగా ఇచ్చారు. ఆలయ ఈవో గోగినేని లీలా కుమార్, పాలకమండలి ఛైర్మన్ పూర్ణచంద్రరావుల సమక్షంలో ఈ సొమ్మును అందజేశారు. అనంతరం దాతల కుటుంబానికి స్వామివారి దర్శనం కల్పించి శేషవస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు.