PDPL: సుల్తానాబాద్ మండలం కందునూరిపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల నిధులతో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆదివారం స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. నియోజకవర్గంలోని పలు వివాహ, శుభకార్యాలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే


