SRD: మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు. ఆదివారం సుందరయ్య భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని కోరారు. అలాగే కార్మికులను వేధింపులకు గురిచేస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
కార్మికులకు రూ.26 వేల వేతనం చెల్లించాలి: సీఐటీయూ


