ATP: బెలుగుప్ప మండలం నరసాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు టి.రమేష్ చౌదరి ప్రమాదవశాత్తు గాయపడ్డారు. అనంతపురంలోని శ్రీనివాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. రమేష్ చౌదరి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ నేతకు మంత్రి పయ్యావుల పరామర్శ


