GDWL: అలంపూర్ ఆలయాల సమీపంలో సౌండ్ అండ్ లైట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర నాయకులు సాయంత్రం రానున్నారు. ఇందులో భాగంగా హరిత టూరిజంలో మంత్రి బస చేయనున్నారు. ఈ క్రమంలో హరిత టూరిజం పరిసరాలలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అదేవిధంగా విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులు కూడా భద్రతలో పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: కేంద్ర మంత్రి రాక.. భద్రత ఏర్పాట్లు పరిశీలన


