హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

JGL: మెట్‌పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్‌ పాల్గొని సెప్టెంబర్‌ 2 నుంచి 8 వరకు చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని ఆరోపించారు.